హోం - భక్తుల అనుభవం - బోధనలను జీవించడం: భక్తులు వారి ఆధ్యాత్మిక మేల్కొలుపును అనుభవం బోధనలను జీవించడం: భక్తులు వారి ఆధ్యాత్మిక మేల్కొలుపును అనుభవంభక్తుల అనుభవం / కామెంట్స్ వ్రాయండి భక్తుల అనుభవాలు గురువు గారి దయ: భక్తుల నుండి సాక్ష్యాలు పేరు: మృత్యుంజయ వృత్తి: రిటైర్డ్ ప్రైవేట్ ఉద్యోగి నా పేరు మృత్యుంజయ. సత్సంగం నాకు చాలా నచ్చింది కానీ పూర్తిగా వినలేకపోయాను. విన్నంత వరకు నా మనసుకి ప్రశాంతత కలిగింది. దీన్ని వాళ్ళ మళ్లీ ఇంకోసారి తప్పకుండ మొత్తం సత్సంగం వినాలి అన్పిస్తుంది. గురువు గారికి నా ధన్యవాదములు.