నా పేరు మహేందర్. గురువు గారు ఆరోగ్యం గురించి చాలా వివరించారు. సత్సంగం చాలా బాగుంది మరియు ఎంతో అవసరం ఐనది. మాకు చాలా బాగా నచ్చింది. పాట కూడా చాలా బాగుంది. ఈ సత్సంగం తప్పకుండ వినవల్సినది.మాకు ఇలాంటి సత్సంగానన్ని ప్రసాదించనదుకు గురువు గారికి చాలా చాలా ధన్యవాదములు.