భక్తి నుండి పరివర్తన వరకు: భక్తుల నుండి నిజమైన కథలు

Jai Maha Ojomathadhi

భక్తుల అనుభవాలు

భక్తి నుండి పరివర్తన వరకు: భక్తుల నుండి నిజమైన కథలు

నా పేరు భవాని శంకర్. నిన్న గురువు గారు చెప్పినటువంటి ఆరోగ్యము, ఆనందము, ఆధ్యాత్మిక సత్సంగం నా జీవితానికి చాలా దగ్గరగా ఉంది. నాకు మళ్లీ మళ్లీ ఆ సందేశం వినాలని ఉంది. అవకాశం ఉంటె దాని మాకు అందించగలరు. ఇలాంటి సత్సంగంను మాకు అనుగ్రహించినటువంటి గురువు గారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.

కామెంట్స్ వ్రాయండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

TE
Scroll to Top