Spiritual Awakening : Living the Teachings : Devotees Share Their Amazing Experience

Jai Maha Ojomathadhi

భక్తుల అనుభవాలు

గురువు గారి దయ: భక్తుల నుండి సాక్ష్యాలు

నా పేరు మృత్యుంజయ. సత్సంగం నాకు చాలా నచ్చింది కానీ పూర్తిగా వినలేకపోయాను. విన్నంత వరకు నా మనసుకి ప్రశాంతత కలిగింది. దీన్ని వాళ్ళ మళ్లీ ఇంకోసారి తప్పకుండ మొత్తం సత్సంగం వినాలి అన్పిస్తుంది. గురువు గారికి నా ధన్యవాదములు.

కామెంట్స్ వ్రాయండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

TE
Scroll to Top