ఆశీర్వాదాలు మరియు అద్భుతాలు: భక్తులు హృదయం నుండి మాట్లాడతారు

Jai Maha Ojomathadhi

భక్తుల అనుభవాలు

ఆశీర్వాదాలు మరియు అద్భుతాలు: భక్తులు హృదయం నుండి మాట్లాడతారు

నా పేరు రామ్ నారాయణ. ఈ రోజుల్లో ఆరోగ్యమే ప్రధానం మరియు ఆరోగ్యమే మహా జ్ఞానం కాబ్బటి అందుకు చెప్పినటు వంటి ముద్ర మరియు టిప్స్ నాకు చాలా బాగా నచ్చాయి మరియు గురువు గారు చాలా చక్కగా వివరించారు. ఇక నుంచి నా ఆరోగ్యం పట్ల నేను ప్రత్యేకమైన శ్రద్ధ తో జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకుంటున్నాను. నేను చివరి వరకు సత్సంగ్ విన్నాను. ఇక నుంచి ప్రతి ప్రొగ్రమ్మె లో పాల్గొని ఆరోగ్యానికి సంబదించిన విషయాలు అన్ని నేను పాటించాలి గురువు వారి అడుగు జాడలల్లో నడవాలి అని కోరుతున్నాను మరియు అదే నా ఆకాంక్ష.

కామెంట్స్ వ్రాయండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

TE
Scroll to Top